సమోసా ఏ దేశానికి చెందిందో తెలుసా..

అసలు ఎక్కడి నుంచి మన దేశానికి వచ్చింది? ఇంట్రెస్ట్రింగ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సమోసా’ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు వింటేనే నోరూరుతుంది.

పట్టణాల నుండి నగరాల వరకు సమోసాలకు మంచి గిరాకీ ఉంటుదని తెలిసిందే

రకరకాల వెరైటీలతో, ఫ్లేవర్లతో సమోసాలు ఫుడీస్ ను ఆకర్షిస్తుంటాయి.

అయితే.. అసలు సమోసా మన దేశానికి చెందిన వంటకం కాదు.

మనదేశంలోకి వచ్చిన తొలి ఫాస్ట్ ఫుడ్ సమోసానే అంటే అతిశయోక్తి కాదు.

ఈ రుచికరమైన సమోసా ఇరాన్ నుంచి ఉజ్బెకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ద్వారా మన దేశానికి వచ్చిందని చెబుతారు.

ఆ తర్వాత మనవాళ్లూ ఆ రుచికి ఫిదా అయిపోవడంతో ఇండియన్స్ ఫేవరెట్ స్నాక్ అయిపోయింది