శనగపిండి చర్మానికి మంచి గ్లోని అంద
ిస్తుంది
శనగపిండితో మొహం కడుక్కోవడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతా
యి
వయసు పెరిగే కొద్దీ మొహంపై ముడతలు, కొంచెం నలుపు రంగు వచ్చేస్తుంటాయి.
ఒక స్పూన్ బేసన్‌లో అర టీస్పూన్ గంధం లేదా పసుపు, కొద్దిగా పాలు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి
చక్కటి ఫేస్ ప్యాక్‌లా మారుతుంది. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి
వారం లో మూడు సార్లు ఇలా వాడితే మంచి రిజల్ట్ ఖాయంగా కనిపిస్తుంది.
శనగపిండితో చేసి వాడే ఫేస్‌ప్యాక్ చర్మాన్ని బిగువుగా ఉంచుతుంది. ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.
ఈ ఫేస్ ప్యాక్ సహజమైన ఇంట్లోని పదార్థాలతో చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందరూ వాడొచ్చు.
Related Web Stories
నోట్లో వేసుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి 10నిలో..
చర్మం తళతళలాడాలంటే..
స్టీల్ పాత్రల్లో ఇవి పెడుతున్నారా జర భద్రం
ఏనుగుల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!