ఏనుగుల గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇవి రెండు రకాలు:
1. ఆసియా ఏనుగులు,
2. ఆఫ్రికా ఏనుగులు
ప్రపంచంలో నేల మీద నివసించే క్షీరదాల్లో ఏనుగు పెద్దది.
ఒక్కో ఏనుగు రోజుకు 150 కేజీల ఆహారం తింటుంది. రోజుకు 210 లీటర్ల నీరు తాగుతుంది.
అరవడం, ముట్టుకోవడం, వాసనం చూడటంతోపాటు శరీర కదలికల ద్వారా ఏనుగులు మాట్లాడుకుంటాయి.
మనకి వినపడని గ్రౌండ్ వైబ్రేషన్స్ ద్వారా కూడా ఏనుగులు మాట్లాడుకుంటాయి.
ఏనుగు తొండంలో దాదాపు 1,50,000 కండరాలు ఉంటాయి.
ఏనుగు తొండంలోని కండరాలు చాలా బలంగా ఉంటాయి. ఇవి 300 కిలోల వరకు బరువు ఎత్తుతుంది.
తొండం తెగితే.. ఏనుగు వెంటనే చనిపోతుంది. ఎందుకంటే అందులో రక్తనాళాలు, నాడీ వ్యవస్థ భారీగా కలిగి ఉంటుంది.
ఆఫ్రికాలో కనిపించే సవన్నా ఏనుగు.. ప్రపంచంలోనే భూమిపై నడిచే అతి భారీ జంతువుగా గుర్తించారు.
Related Web Stories
బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే జరిగేది ఇదే..
జున్ను తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
మీ ప్లేట్లో ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉండాల్సిందే..
20 కిలోలు తగ్గాలంటే ఈ త్యాగాలు చేయాల్సిందే..