మీ ప్లేట్‌లో ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్
తప్పక ఉండాల్సిందే..
పాలకూర తినడం వల్ల ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి.
ఐరన్ లెవెల్స్ పెరగడానికి తృణ ధాన్యాలు అద్భుతమైన ఔషధం.
బెల్లం తినడం వల్ల తగినంత ఐరన్ శరీరానికి అందుతుంది.
గుమ్మిడి గింజలు ఐరన్‌కు చాలా మంచి సోర్స్.
క్వినావాలో ఐరన్‌తో పాటు ప్రోటీన్స్, అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి.
శనగలు తరచుగా తినడం వల్ల ఐరన్ శరీరానికి అందుతుంది.
టోఫు మంచి ఐరన్ రిచ్ ఫుడ్. శాకాహారులు ఐరన్ కోసం టోఫు తింటే మంచిది.
దానిమ్మను తరచుగా తినడం వల్ల కావాల్సిన ఐరన్ అందుతుంది.
బీట్‌రూట్ ద్వారా తగిన మోతాదులో ఐరన్ శరీరానికి అందుతుంది.
Related Web Stories
20 కిలోలు తగ్గాలంటే ఈ త్యాగాలు చేయాల్సిందే..
ఈ ఫుడ్స్‌తో చర్మానికి డ్యామేజ్
చెస్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు..
పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఎన్ని లాభాలో..