కొన్ని రకాల ఆహార పదార్థాలు మనకు తెలియకుండానే చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి
చక్కెర ఎక్కువగా తింటే చర్మంలోని కొల్లాజెన్ ధ్వంసం అవుతుంది. చర్మంపై ముడతలు ఏర్పడతాయి
డెయిరీ ఉత్పత్తులు ఎక్కువగా తింటే హార్మోన్‌ల మధ్య సమతౌల్యం దెబ్బతిని, మొటిమలు వంటివి వస్తాయి.
వేయించిన ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికం. ఇవి స్వేద రంధ్రాలు మూసుకుపోయేలా చేసి చర్మాన్ని ఆయిలీగా మారుస్తాయి
ప్రాసెస్డ్ మీట్‌లోని సోడియం, ప్రిజర్వేటివ్‌లు డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి. ముఖంపై చర్మం ఉబ్బినట్టు అవుతుంది
ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ కూడా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కాబట్టి, అందంగా కనిపించాలనుకునే వారు ఈ ఫుడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
Related Web Stories
చెస్ ఆడటం వల్ల కలిగే ప్రయోజనాలు..
పిల్లలకు కథలు చెప్పడం వల్ల ఎన్ని లాభాలో..
సంతోషంగా బతకడానికి వీటిని ఫాలో అవండి..
ఈ అలవాట్లుంటే రోగ నిరోధక శక్తి వీక్ అవడం పక్కా