మీకు సంతోషాన్ని, సంతృప్తిని  కలిగించే వాటి పట్ల కృతజ్ఞులై ఉండండి.

మీ జీవితంలోని సానుకూలంశాలను గుర్తించి అభినందించడానికి కొంత సమయం కేటాయించుకోండి.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి బంధాలను ఏర్పరుచుకోండి

సానుకూల సంబంధాలు జీవితాన్ని రసమయం చేస్తాయి.

చదవడం, సంగీతం, పెయింటింగ్ వంటి వ్యక్తిగత అభిరుచుల కోసం సమయం కేటాయించుకోండి.

శారీరక, మానసిక శ్రేయస్సు కోసం ప్రతిరోజూ వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

ఒత్తిడిని అధిగమించడం కోసం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం రోజులో కాసేపు ధ్యానం చేయండి.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోండి. వివిధ పోషకాలతో కూడా సమతుల ఆహారం తీసుకోండి