వర్షాకాలంలో జుట్టు సంరక్షణ కోసం ఈ చిట్కాలను పాటించండి..

వర్షంలో మీ జుట్టు తడవకుండా కాపాడుకోండి..

తరచుగా తలస్నానం చేయడం మానుకోండి..

తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడకండి..

జుట్టును సహజంగా గాలికి ఆరనివ్వండి

జుట్టు కుదుళ్లకు కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి.. 

ఆహారంలో పోషకమైన ఆహారాన్ని చేర్చుకోండి