బియ్యం నీటితో ముఖం కడుక్కోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

బియ్యంలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. 

ముఖంపై పేరుకుపోయిన నూనె, మలినాలను తొలగిస్తుంది.

ముఖంపై టానింగ్‌ను తొలగించడంలో సాయం చేస్తుంది.

చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

చర్మంపై ఎరుపు, వాపు, మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చర్మంపై గీతలు, ముడతలను తగ్గించడంలో బాగా పని చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.