పాము విషం ఏ రంగులో
ఉంటుందో తెలుసా?
మన దేశంలో పాములను ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే పాములను చూస్తే కూడా అంతే స్థాయిలో భయపడతారు.
పాము విషం ఏ రంగులో ఉంటుందో తెలుసా? చాలా మంది అస్సలు ఊహించలేరు..
పాము విషాన్ని గాజు జాడి లేదా సీసాలో సేకరించినప్పుడు దాని రంగు స్పష్టంగా కనిపిస్తుంది.
కొన్ని పాములకు తెల్లటి విషం ఉంటుంది. కొన్ని పాములు లేత ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.
శాస్త్రవేత్తల ప్రకారం పాము విషం రంగు L-అమైనో ఆమ్లం ఆక్సిడేస్ మీద ఆధారపడి ఉంటుంది.
ఊరిలో సంచరించే పాములు, అడవిలో తిరిగే పాము విషం రంగు భిన్నంగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
పాము చిన్నదైనా.. పెద్దదైనా.. దాని విషయం హానికరం. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది.
Related Web Stories
ఈ అలవాట్లతో సమస్యలన్నిటికీ పరిష్కారం
మహిళలు త్వరగా పెద్దవారిగా కనిపించడానికి ఇదే కారణం..
పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి.