పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!
ఇటీవల తరచూ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు ఇళ్లల్లోకి విష సర్పాలు రావడం కూడా ఎక్కువగా జరుగుతుంటుంది.
ఇళ్లల్లోకి విష సర్పాలు రాకుండా ఉండేందుకు చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.
కొన్ని సింపుల్ చిట్కాలను ప్రయోగించడం ద్వారా పాముల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది
ఇంటి చుట్టూ వేపాకులు లేదా వేప నూనె చల్లుకోవాలి. వేప యొక్క చేదు రుచి, ఘాటైన వాసన పాములకు నచ్చదు. దీంతో ఈ వాసన ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోతాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయ రసాన్ని ఇంటి చుట్టూ చల్లుకోవడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి.
కర్పూరం బిళ్లలను ఇంట్లో లేదా పాములు సంచరించే ప్రదేశాల్లో ఉంచడం పాములు వల్ల రాకుండా ఉంటాయి.
ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల పాములు దూరంగా వెళ్లిపోతాయి.
పాములను దూరంగా ఉంచడంలో పటిక కూడా బాగా పని చేస్తుంది. పటిక చేదు రుచి, ఘాటైన వాసన పాములు అస్సలు ఇష్టపడవు.
Related Web Stories
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి.
రాగి సీసాలో నీరు మంచిదే కానీ.. ఈ తప్పులు చేస్తే ముప్పే!
ఓట్స్ vs అటుకులు: రెండింటిలో ఏది ఆరోగ్యకరం..
పింక్ సాల్ట్‌తో ఇలా చేస్తే.. మీ అందం డబల్ అవడం పక్కా!