రాగి సీసాలో నీరు మంచిదే కానీ.. ఈ తప్పులు చేస్తే ముప్పే!
రాగి సీసాలో ఆరోగ్యానికి మంచివే కానీ, వాటిని ఉపయోగించే ముందు ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి.
రాగి సీసాలో నీరు కాకుండా మరే ఇతర జ్యూస్, నిమ్మరసం లేదా కార్బోనేటేడ్ పానీయాలు పోయవద్దు.
రాగి సీసాలో నీటిని ఎక్కువసేపు నిల్వ చేయవద్దు. ఇది ప్రయోజనం చేకూర్చడానికి బదులుగా హాని కలిగిస్త
ుంది.
ఆక్సీకరణకు గురైనప్పుడు రాగి సీసాపై ఆకుపచ్చ మచ్చలు ఏర్పడతాయి. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస
్తుంది.
రాగి సీసాను ఉప్పు, చింతపండు వంటి పదార్థాలతో శుభ్రం చేయండి. కడిగిన తర్వాత ఆరబెట్టాకే వాడాలి.
రాగి సీసాను శుభ్రంగా కడిగిన తర్వాత మూత తెరిచి ఉంచి సీసాను పూర్తిగా గాలికి ఆరనివ్వాలి.
రాగి నీటి సీసాను ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ నీరు ఎక్కువ తాగడం మంచిది కాదు
.
రాగి సీసా నీరు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగడం ఉత్తమం. లేకుంటే అది వికారం, కడుపు నొప
్పికి కారణమవుతుంది.
Related Web Stories
ఓట్స్ vs అటుకులు: రెండింటిలో ఏది ఆరోగ్యకరం..
పింక్ సాల్ట్‌తో ఇలా చేస్తే.. మీ అందం డబల్ అవడం పక్కా!
మెచ్యూరిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి.
యువత విజయానికి చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్..