పింక్ సాల్ట్‌తో ఇలా చేస్తే..
మీ అందం డబల్ అవడం పక్కా!
అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా అందంగా కనిపించాలనుకుంటారు.
ఆరోగ్యంగా ఉంటేనే పైన బాడీ కూడా అందంగా కనిపిస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు.
ఈ విషయం అందరూ గుర్తించు కోవాలి. కాగా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
అందాన్ని రెట్టింపు చేయడంలో ఉప్పు మనకు బాగా ఉపయోగ పడుతుంది.
పింక్ సాల్ట్‌లో సోడియం తక్కువగా ఉంటుంది: పింక్ కలర్ రాళ్ల ఉప్పు అనేది హిమాలయ పరిసర ప్రాంతాల్లో లభిస్తుంది.
ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా, క్రిములు, డెడ్ స్కిన్ సెల్స్ అవేవి పోతాయి.
అలాగే చర్మ కణాల మధ్య ఇరుక్కుపోయిన దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగిస్తుంది. చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది
ఈ ఉప్పు చర్మం మీద సాధారణంగా రాయడం లేదా ఫేస్ మాస్క్‌గా వాడితే, చర్మం సాఫీగా, ప్రకాశవంతంగా మారుతుంది.
సాధారణంగా తెల్ల ఉప్పు వాడితే రక్త పోటు అనేది పెరుగుతుంది. కానీ పింక్ సాల్ట్ వాడటం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.
Related Web Stories
మెచ్యూరిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి.
యువత విజయానికి చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్..
షాంపైన్.. వైన్.. రెండింటి మధ్య తేడా తెలుసా..
కలలో నెమలి ఎలా కనిపిస్తే శుభం?