హిందూ మతంలో నెమలికి చాలా  ముఖ్యమైన స్థానం ఉంది.

శ్రీ కృష్ణుడికి ఇష్టమైన పక్షి గా భావిస్తారు.

నెమలి కార్తికేయ భగవానుడు తో పాటు సరస్వతి దేవి వాహనం కూడా.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నెమలి చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

కొన్ని పరిస్థితులలో నెమలిని చూడటం అశుభం.

నెమలి నేలపై కూర్చుని ఉన్నట్లు కనిపించినా చనిపోయినట్లు, పోరాడుతున్నట్లు కనిపించినా రానున్న కాలంలో అ శుభాలకు ఈ కల చిహ్నం అట

కలలో నృత్యం చేస్తున్న నెమలిని చూడటం త్వరలో మీకు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.