పసుపు నీటితో స్నానం చేస్తే అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.

పసుపు శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉందని, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నమ్ముతారు.

పసుపు నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

కొన్ని జ్యోతిష్య నివేదికల ప్రకారం.

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి,

పసుపు చర్మం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది  మొటిమల, మచ్చలను తగ్గిస్తుంది.

పసుపు నీటితో స్నానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది.