ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం  అని సంగతి తెలిసిందే.

షాంపైన్ , వైన్ అయినా చాలా మంది ఈ రెండింటిని ఒకటే అని పొరబడుతుంటారు

వైన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం షాంపైన్ ఒక రకమైన వైన్.

 ప్రతి షాంపైన్ వైన్ కాదు. రెండింటి మధ్య తేడా ఉంది

ఇతర ప్రదేశాలలో తయారైన వైన్‌ను షాంపైన్ అని పిలవకూడదు. వీటిని స్పార్క్లింగ్ వైన్ అని అంటారు

వైన్, షాంపైన్ రెండూ ద్రాక్ష నుండి తయారు చేయబడతాయి

ఫ్రాన్స్‌లోని షాంపైన్‌లో పండించే ద్రాక్షను షాంపైన్ కోసం ఉపయోగిస్తారు

దీని తయారీకి చార్డోన్నే, పినోట్ నోయిర్ అనే ద్రాక్ష రకాలను మాత్రమే వినియోగిస్తారు.