లవంగంలో చాలా శక్తివంతమైన ఆయిల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. 

రాత్రి పూట లవంగం నీళ్లు తాగటం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. 

లవంగంలోని యూజినాల్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బ్లడ్ షుగర్‌ను మెయిన్‌టేన్ చేయటంలో ఉపయోగపడుతుంది.

రాత్రి వేళల్లో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

యాంటీమైక్రోబయల్ ఎఫెక్ట్ దంత సమస్యల్ని అరికడుతుంది. 

లవంగంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.

బ్లీడింగ్ డిజార్డర్ ఉన్నవారు. బ్లడ్ తిన్నింగ్ మందులు వాడుతున్న వారు లవంగం నీటికి దూరంగా ఉండటం మంచిది.