ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు

ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఉల్లి.. జుట్టుకు కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్, యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి

ఉల్లిపాయ నీరు లేదా రసం.. జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది

చుండ్రును తగ్గించడానికి, జుట్టు రాలడం అపడానికి చక్కగా పనిచేస్తుందట

ఉల్లిపాయ రసాన్ని నేరుగా తలకు పట్టించడం లేదా తేనె, నిమ్మరసం వంటి వాటితో కలిపి వాడటం వంటివి చేయవచ్చు