ఉదయం నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి

ఉదయం నిద్రలేచిన తర్వాత 2 నుంచి 3 గ్లాసుల నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు

ఉదయం నీరు తాగడం వల్ల శరీరం తిరిగి హైడ్రేట్ అవుతుంది

జీవక్రియను మెరుగుపరుస్తుంది

మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

జీర్ణక్రియకు సహాయపడుతుంది

శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది

పోషకాలను రవాణా చేస్తుంది