సింక్ పైపుల్లో పేరుకుపోయిన జిడ్డుకు చెక్ పెట్టేయండి ఇలా..
సింక్‌ను శుభ్రం చేసేందుకు ఎంతో శ్రమిస్తుంటారు గృహిణులు
మూడు వస్తువులు సింక్‌ను, సింక్ పైపులను ఈజీగా
శుభ్రం చేస్తాయి
చేపలు, ఉల్లిపాయలు వంటి కఠినమైన దుర్వాసనలను
ఇవి శుభ్రం చేస్తాయి
నూనె, గ్రీజు మరకలను తొలగించడంతో పాటు సింక్ పైప
ులను క్లీన్ చేస్తాయి
సింక్ పైప్ హోల్‌లో అరకప్పు బేకింగ్ సోడా చల్లాల
ి. దానిపై ఒక కప్పు వెనిగర్ పోయాలి
పది నుంచి 15 నిమిషాల తర్వాత ఐస్ క్యూబ్స్ వేస
ి తరువాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి
వెనిగర్ నీటి నుండి ఏర్పడిన ఖనిజ నిక్షేపాలను కర
ిగిస్తుంది
బేకింగ్ సోడా దుర్వాసనలను పోగొడుతుంది
ఐస్ క్యూబ్ గ్రీజును గట్టిపడేలా చేయగా.. వేడి నీ
రు ఆ గ్రీజును కరిగేలా చేస్తుంది
Related Web Stories
తలస్నానం చేసే ముందు ఎప్పుడైనా ఇది కలపాలి
శీతాకాలంలో టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ అందమైన ప్రాంతాలను సందర్శించండి..
ఎక్కువ టూత్‌పేస్ట్‌తో పళ్లు తోముతున్నారా..
లేట్‌గా పడుకుంటే.. ఈ సమస్యలు తప్పవు..