ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉన్న ఆమ్ల లక్షణాలు స్కాల్ఫ్ p
h స్థాయిని సమతుల్యం చేయడంలో సహకరిస్తాయి. దీనివల్ల చుండ్రు తగ్గుతుంది.
ట్రీట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి.
కొబ్బరి నూనె వంటి క్యారియల్ ఆయిల్‌తో కొన్ని చుక్కల టీ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లెయ్ చేయాలి.
కొబ్బిరి నూనెను రెగ్యులర్‌గా అప్లె చేయడం వల్ల స్కాల్ఫ్ తేమగా ఉంటుంది. ఇది పొడిబారకుండా చేస్తుంది.
గోరువెచ్చని కొబ్బరి నూనెను తలపై మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి.
కలబందలో చుండ్రును ఎదుర్కొనే లక్షణాలున్నాయి. ఇందులోనే మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి.
వేపలో యాంటీఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇవి చుండ్రుకు చికిత్సగా పనిచేస్తాయి.
పెరుగులోని ప్రోబయోటిక్స్, స్కాల్ఫ్ సహజ సమతుల్యతను కాపాడుతుంది. పెరుగు తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రంచేసుకోవాలి.
Related Web Stories
ఉదయం నిద్రలేచిన తర్వాత ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి?
సింక్ పైపుల్లో పేరుకుపోయిన జిడ్డుకు చెక్ పెట్టేయండి ఇలా..
తలస్నానం చేసే ముందు ఎప్పుడైనా ఇది కలపాలి
శీతాకాలంలో టూర్ వెళ్లాలనుకుంటున్నారా? ఈ అందమైన ప్రాంతాలను సందర్శించండి..