మీ టూత్ బ్రెష్ బాత్రూంలో  ఉందా?.. ప్రమాదంలో  పడట్టే

టూత్ బ్రెష్‌ను  బాత్రూంలో ఉంచడం కామన్

ఇలా ఉంచడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్న మాట

టాయిలెట్ ఫ్లెష్ చేసేటప్పుడు కంటికి కనిపించని చిన్న నీటి తుంపరలు గాలిలోకి లేస్తాయి

ఈ చిన్ని నీటి తుంపరలు టూత్ బ్రష్ ముళ్లపై పడతాయి

బ్రష్ చేసే సమయంలో ఈ క్రిములు నోటిలోకి వెళ్లి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి

జాగ్రత్తలు ఇవే: టాయిలెట్‌ను ఫ్లష్ చేసే ముందు తప్పకుండా మూత మూసివేయండి

టూత్‌బ్రష్‌ను టాయిలెట్‌కు వీలైనంత దూరంగా, ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి

బ్రష్‌ను ఎక్కువ సేపు తడిగా ఉంచకుండా చూసుకోవాలి

బ్రష్‌ను టాయిలెట్‌కు దూరంగా ఉంచడం, శుభ్రంగా ఆరబెట్టడం చాలా ముఖ్యం