ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
విమానం బయటి ఉపరితలం మీదుగా విద్యుత్ ప్రవహించి, మళ్లీ బయటకు వెళ్లిపోతుంది.
విమానం లోపలి భాగం 'ఫెరడే కేజ్' లా పనిచేసి లోపల ఉన్న వారిని సురక్షితంగా ఉంచుతుంది.
పిడుగు సాధారణంగా రెక్కల చివర తాకుతుంది.
అల్యూమినియం లేదా కండక్టివ్ పదార్థాల ద్వారా విద్యుత్ ప్రవాహం విమానానికి వెలుపల ప్రయాణిస్తుంది.
విమానంపై పిడుగు పడినప్పుడు పెద్ద శబ్దం రావచ్చు, ప్రకాశవంతమైన కాంతి కూడా కనిపించవచ్చు.
విమానం సురక్షితంగా భూమిపైకి వచ్చాక ఇంజనీర్లు పూర్తి భద్రతా తనిఖీలు చేస్తారు.
Related Web Stories
ఇడ్లీలు మెత్తగా రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి!
థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలంటే.. సింపుల్ చిట్కాలు..
ఇస్త్రీ చేసిన దుస్తులు ధరించడం లాభమా? నష్టమా?
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు