ఎండలకి మనుషులే కాదు  మొక్కలు కూడా అల్లాడిపోతాయి.

ఈ రోజుల్లో చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం.

మొక్కల్ని పెంచడంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎండాకాలం మొక్కల్ని చూసుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని

పించింగ్ అంటే మొక్కల పై భాగంలో కత్తిరించడం. ఎండాకాలంలో మొక్కలను కట్ చేయడం మంచిది.

మొక్కను కత్తిరించడం వల్ల అది బాగా పెరుగుతుంది.

మొక్క కొత్త కొమ్మల్ని అభివృద్ధి చేసి మొగ్గలు కూడా సమయానికి కనిపించేలా చేస్తాయి

ఎండాకాలంలో మొక్కలు ఎండిపోవడానికి ప్రధాన కారణం నీటి కొరత.

ఉదయం, సాయంత్రం వేళల్లో నీరు పోయండి.  అధిక సూర్యకాంతి ఉండకూడదు

ఎండలు ఉన్నప్పుడు నీరు మాత్రం మొక్కలకు పెట్టకండి ఎక్కువ నీరు ఇస్తే మొక్కలకు హాని కలుగుతుంది.