ముందుగా ఐదు మామిడి ఆకుల్ని  తీసుకుని మంచి నీటితో శుభ్రపర్చండి.

మామిడి ఆకులతో చర్మానికి మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

మామిడి ఆకులు చర్మాన్ని రక్షిస్తాయి.మామిడి ఆకులను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.

వాటిని పాన్‌లో వేయించాలి.ఆ తర్వాత ఆ ఆకుల్ని తీసుకుని పొడిలా చేసుకొని ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి

ఐదు మామిడి ఆకుల్ని తీసుకొని ఇప్పుడు వాటిని కొన్ని నీటి చుక్కలు కలిపి మెత్తగా రుబ్బుకోండి.

ఆ మిశ్రమంలో రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి ఈ పేస్టుని ముఖం మొత్తానికి అప్లై చేయాలి.దాదాపు ఇరవై నిమిషాలు ఉంచాలి

ముఖాన్ని గోరువెచ్చని నీటితో వాష్ చేసుకొని ఇలా చేయడం వల్ల ముఖం మీద మచ్చలు తగ్గి గ్లో పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.