భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన జలపాతాలు ఏవో తెలుసా

భారతదేశం పచ్చదనం, సహజ సౌందర్యం ఉన్న అద్భుతమైన జలపాతాలకు నిలయం

ఎన్నో ఎంతో అద్భుతమైన జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి

కర్ణాటకలో ఉన్న జోగ్ జలపాతం, 253 మీటర్ల ఎత్తుతో పర్యాటకులను పచ్చదనంతో ఆహ్లాదపరుస్తుంది

నోహ్కలికై జలపాతం, మేఘాలయ 340 మీటర్ల ఎత్తుతో  భారతదేశంలోనే ఎత్తైన జలపాతం

గోవా, కర్ణాటక సరిహద్దులో ఉన్న దూధ్‌సాగర్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ జలపాతాలలో ఒకటి

'భారతదేశ నయాగర'గా పిలువబడే అతిరప్పిల్లి జలపాతం కేరళలోనే  అద్భుతమైన జలపాతం

మేఘాలయలోని తూర్పు ఖాసీ కొండలలో ఉన్న సెవెన్ సిస్టర్స్ జలపాతం ఏడు జలపాతాల సమాహారం