ప్రపంచంలోనే అత్యంత పురాతన  నిర్మాణాలు ఇవే..

గోబెక్లి టెపే, టర్కీ (9600-8200 క్రీ.పూ.) ప్రపంచంలోనే అతి పురాతన నిర్మాణం ఇదే

ఉత్తర ఐరోపాలో అత్యంత పురాతనమైనది క్నాప్ ఆఫ్ హోవర్, స్కాట్లాండ్ (3700 క్రీ.పూ.)

మాల్టాలోని మెగాలిథిక్ దేవాలయాలు (క్రీ.పూ. 3600) యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది 

జోజర్ పిరమిడ్, (2650 క్రీ.పూ.) ఈజిప్టులో తొలి భారీ రాతి భవనం

ప్రపంచంలోని తొలి ప్రధాన నగరాల్లో ఒకటి మొహెంజో-దారో, పాకిస్తాన్ (2500 క్రీ.పూ.) 

మెసొపొటేమియా చంద్రుని కి అంకితం చేయబడిన నగరం జిగ్గురత్ ఉర్, ఇరాక్ (2100 క్రీ.పూ.)

సైరస్ ది గ్రేట్ సమాధి, ఇరాన్ (క్రీ.పూ. 530) ప్రపంచంలోని పురాతన బేస్-ఐసోలేటెడ్ నిర్మాణాలలో ఒకటి

స్టోన్‌హెంజ్, ఇంగ్లాండ్ (3000-1520 క్రీ.పూ.) ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తించదగిన సాంస్కృతిక ప్రదేశాలలో ఒకటి