భారత దేశంలోనే ప్రసిద్ధమైన కోటలు
ఏవో తెలుసా..
కర్ణాటకలో చిత్రదుర్గ కోటను 10వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు
జైపూర్‌లోని అమెర్ కోటలో ఎంతో అద్భుతమైన అద్దాల గదిని నిర్మించారు
రాజస్థాన్ చిత్తోర్‌గఢ్ కోట భారతదేశంలోనే అతిపెద్దది
మెహ్రాన్‌గఢ్ కోట రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1,200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంది
గ్వాలియర్ కోట మధ్యప్రదేశ్‌లో ఉంది
రాజస్థాన్‌లోని జైసల్మేర్ కోట యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది
కాంగ్రా కోట హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. పురాతన కాలం నాటి చరిత్రను కలిగి ఉంది
కుంభాల్‌గఢ్ కోట రాజస్థాన్‌లో ఉంది, చైనా గోడ తర్వాత ప్రపంచంలోనే రెండవ పొడవైన గోడగా గుర్తింపబడింది
Related Web Stories
నోరూరించే డబల్ కా మీఠా ఇలా ఈజీగా చేసేయండి..
పాలకోవా ఈ స్టైల్లో చేస్తే సూపర్..
ఎండాకాలంలో విద్యుత్ కార్ల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రోజ్ వాటర్‌తో అందమైన కురులు వేసవిలో వాడితే ఇన్ని లాభాలు.