ముఖంపై ఉన్న సమస్యల్ని  దూరం చేయడంలో  ఫేస్‌మాస్క్ హెల్ప్ చేస్తుంది.

సీజన్‌ని బట్టి మారుస్తుండాలి.దీంతో స్కిన్‌పై వచ్చే సమస్యల్ని తగ్గించుకున్న వారవుతాం.

చియా సీడ్స్‌లో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి.

సగం చెక్క నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్, అర టేబుల్ స్పూన్ బాదం నూనె వేసి బాగానానబెట్టి.

దీనిని రాత్రుళ్లు అప్లై చేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయాన్నే నీటితో క్లీన్ చేయాలి.

ముఖం ఎర్రబడడం వంటి సమస్యల్ని తగ్గించేందుకు 2 టేబుల్ స్పూన్ల చియాసీడ్స్‌ని కొన్ని పాలు,2 ముక్కల బీట్‌రూట్ వేసి బ్లెండ్ చేయాలి.

దీనిని పేస్టులా అయ్యాక ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి.