చేపల కూర తిన్న తర్వాత  ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తాగకూడదు! ఎందుకంటే..

చేపలను ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి అధిక మొత్తంలో ప్రొటీన్ అందుతుంది.

దీనితో పాలు కూడా కలిస్తే జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది.

దీని వల్ల గ్యాస్, అజీర్తి వస్తాయి. ఇక గుండె జబ్బులున్న వారు ఇలా తినడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

పాలు, చేపలు రెండింటినీ ఒక దాని వెంట ఒక తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ కలుగుతుంది.

దీని వల్ల రక్తం ఇన్‌ఫెక్షన్‌కు గురై చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.

చేపలు మాత్రమే కాదు, చికెన్, మటన్ తిన్నాక కూడా పాలను తాగకూడదని చెబుతారు.