కొన్ని కూరగాయలను డీప్ ఫ్రై చేస్తే వాటిలోని పోషకాలు నాశనం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నూనెలోని అధిక వేడి వల్ల కూరగాయల్లోని విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ధ్వంసం అవుతాయి
వంకాయలో కెలొరీలు తక్కువగా ఉంటాయి. డీప్ ఫ్రై చేస్తే కూరలో కొవ్వులు పెరిగి నష్టం వాటిల్లుతుంది
కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉండే విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ డీప్ ఫ్రై చేస్తే నాశనం అవుతాయి
బెండకాయ కూడా డీప్ ఫ్రై చేస్తే బాగా నూనె పీల్చుకుని అనారోగ్యకరంగా మారుతుంది
పాలకూరను డీఫ్ ఫ్రై చేయడం ద్వారా ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ వంటి పోషకాలను కోల్పోతుంది.
కంటికి మేలు చేసే క్యారెట్‌లను డీప్ ఫ్రై చేస్తే బీటాకెరోటిన్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.
డీఫ్ ఫ్రైతో బ్రోకలీలోని పీచు పదార్థాలు, యాంటీఆక్సిడెంట్స్‌ను కూడా నష్టపోవాల్సి ఉంటుంది
Related Web Stories
బ్లడ్ షుగర్ తగ్గడానికి.. సూపర్ నేచురల్ టిప్స్!
చర్మ సౌందర్యానికి బెస్ట్ ఫ్రూట్స్ ఇవే.!
చీమలను తరిమికొట్టడానికి ఈ సింపుల్ టిప్స్...
చింతపండు పులిహోర ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..