చర్మం సహజంగా ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి ఈ పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి
నారింజ పండు విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది
బొప్పాయి చర్మాన్ని మృదువుగా చేస్తుంది
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ చర్మం నుండి మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది
ద్రాక్ష కూడా చర్మానికి సూపర్‌గా పనిచేస్తుంది
ఇందులో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తాయి
ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ద్రాక్ష సహాయపడుతుంది
Related Web Stories
చీమలను తరిమికొట్టడానికి ఈ సింపుల్ టిప్స్...
చింతపండు పులిహోర ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
ఈ జంతువు కన్నీళ్లు పాము విషానికి విరుగుడు..
ఈసారి వంకాయ కూర ఇలా ట్రై చేయండి చాల రుచిగా ఉంటుంది..