ఈసారి వంకాయ కూర
ఇలా ట్రై చేయండి
చాల రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు: వంకాయలు లేతవి- ఎనిమిది, కొత్తిమీర- ఓ కట్ట, పచ్చిమిర్చి- 8, పసుపు- చిటికెడు, నూనె, ఉప్పు- తగినంత.
తయారుచేసే విధానం: వంకాయల్ని గుత్తులుగా కట్ చేసి ఉప్పు వేసిన నీళ్లలో వెయ్యాలి.
కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా నూరుకోవాలి.
వంకాయగుత్తుల్లో ఈ కొత్తిమీర కారం నిండుగా కూరి పక్కన పెట్టుకోవాలి.
ఓ పాన్‌లో నూనెవేసి కాగాక ఒక్కో వంకాయని వేసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి.
ఈ కూర చల్లారితే చాలా రుచిగా ఉంటుంది.
Related Web Stories
ఆరోగ్యం కోసం రోజూ వేయాల్సిన ఆసనాలు ఇవీ
మీ చర్మం మెరిసిపోవాలంటే..ఈ పండ్లు తింటే చాలు..
అమ్మాయిలు ముఖానికి ఈ ఫేస్ ప్యాక్‌తో ఫేస్‌కి గ్లో..
గుండు కొట్టించుకుంటే దట్టమైన జుట్టు వస్తుందా?