ముల్తానీ మట్టితో హోమ్ రెమెడీస్ ను వివరించాము

స్కిన్ కేర్ రొటీన్ లో భాగంగా చేసుకుంటే మీ స్కిన్ మెరిసిపోతుంది

స్కిన్ కేర్ విషయంలో ముల్తానీ మట్టికున్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

ముల్తానీ మట్టిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా పెంచి బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేసి కొత్త సెల్స్ గ్రోత్ ను పెంపొందిస్తుంది దాంతో స్కిన్ ప్రకాశవంతంగా మారుతుంది.

ముల్తానీమట్టితో స్క్రబ్బింగ్ చేస్తే డెడ్ సెల్స్ సమస్య తొలగిపోతుంది. స్కిన్ కు వైబ్రెంట్ లుక్ లభిస్తుంది.

ముల్తానీమట్టిని ముఖంపై రోజూ వాడకూడదు. అతిగా వాడితే, ఇది స్కిన్ లోని నేచురల్ మాయిశ్చరైజర్ ను కోల్పోయేలా చేస్తుంది.

డ్రై స్కిన్ ఉన్నట్టయితే రెండు టీస్పూన్స్ ముల్తానీ మట్టిలో ఒక టీస్పూన్ తేనె ఒక టీస్పూన్ అలోవెరా జెల్‌ను కలిపి స్మూత్ పేస్ట్‌ను తయారుచేయాలి 

ఈ పేస్ట్‌ను ముఖానికి అలాగే మెడకు అప్లై చేసి.ఇరవై నిమిషాలపాటు అలాగే వదిలేయాలి.దానంతట అది ఆరిపోయాక ఫేస్‌ను నీళ్లతో కడగాలి.

ఈ పేస్ట్‌ను ముఖానికి అలాగే మెడకు అప్లై చేసి.ఇరవై నిమిషాలపాటు అలాగే వదిలేయాలి.దానంతట అది ఆరిపోయాక ఫేస్‌ను నీళ్లతో కడగాలి.