సమ్మర్‌లో చిల్ అయ్యేందుకు బీర్లు తాగుతున్నారా.. బీ కేర్‌ఫుల్

ఎండాకాలంలో వేడి వల్ల గుండె రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది ఈ సమయంలో బీర్ తాగడం వల్ల హార్ట్ ఎటాక్ ప్రమాదం పెరుగుతుంది.

బీర్ తాగడం వల్ల శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది, దీనివల్ల వడదెబ్బ సంభవించే అవకాశం పెరుగుతుంది.

బీర్‌లోని అధిక కేలరీలు ఉండటం వల్ల  ఎండాకాలంలో కొవ్వుగా నిల్వ ఉండి ఊబకాయానికి దారితీస్తాయి.

ఎండాకాలంలో వేడి వల్ల శరీరం ఇప్పటికే ఒత్తిడిలో ఉంటుంది, ఇలాంటి సమయంలో బీర్ తాగడం కాలేయంపై అదనపు భారం పడి దెబ్బతినేలా చేస్తుంది.

దీన్ని తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.

 బీర్ ను తాగితే ప్రమాదకరమైన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.