మనుషుల పట్ల అత్యంత విశ్వాసపాత్రంగా ఉండే శునకాలు కూడా ఒక్కోసారి డిప్రెషన్‌కు లోనవుతాయి.
ఇంట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నప్పుడు అవేంటో శునకాలకు అర్థం కాక డిప్రెషన్ బారిన పడతాయి
అనారోగ్యంతో బాధపడుతున్న శునకాల్లోనూ డిప్రెషన్ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు వాటిల్లో కొన్ని స్పష్టమైన మార్పు కనిపిస్తుంది
డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కొన్ని కుక్కలు అతిగా ఆహారం తింటే మరికొన్ని తిండి తగ్గించేస్తాయి
కొన్ని తమకిష్టమైన వస్తువులు, బొమ్మలపై అసలేమాత్రం ఆసక్తి చూపించవు
నిత్యం ఓ మూల పడుకుని ఉంటాయి లేదా నీరసంగా కనిపిస్తాయి
యజమానుల నుంచి దాక్కుంటాయి. ఇతర శునకాలకూ దూరంగా జరిగే ప్రయత్నం చేస్తాయి
డిప్రెషన్‌లో ఉన్న కొన్ని కుక్కలు తమ పాదాలను పదే పదే నాకడం చేస్తాయి
Related Web Stories
బీర్లలో రకాలు ఎన్నో... అవి ఏంటంటే..
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు..
ప్రతి దానికీ టెన్షన్ పడుతున్నారా.. అయితే జాగ్రత్త..
సండే స్పెషల్ కర్రీ .. ఇలా వండితే మైమరిపించే రుచి!