వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా
కరిగించే పండ్లు..
టొమాటోలో ఎ, బి, సితో పాటు కె విటమిన్లు ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
బొప్పాయి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆకస్మిక గుండెపోటును నివారించాలంటే పచ్చి బొప్పాయి రోజూ తినాలి.
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి అవకాడోను సమృద్ధిగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అవకాడో గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక మీడియం సైజ్ అవోకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు, 4 గ్రాముల ఫైబర్ ఉంటాయని నిపుణుల అంచనా.
సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లు సిట్రస్ పండ్ల జాబితాలోకి వస్తాయి. వీటిలో Vitamin-C పుష్కలంగా ఉంటుంది.
పుచ్చకాయలో లైకోపీన్, కెరోటినాయిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తుంది, తద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
Related Web Stories
ప్రతి దానికీ టెన్షన్ పడుతున్నారా.. అయితే జాగ్రత్త..
సండే స్పెషల్ కర్రీ .. ఇలా వండితే మైమరిపించే రుచి!
ఈ పది మొక్కలు సీసాలో సులభంగా పెంచుకోవచ్చట...
ప్రపంచంలోనే ఇవేనంట ఎత్తైన భవనాలు మరి..