బీర్లలో రకాలు ఎన్నో... అవి
ఏంటంటే..
బవేరియా ప్రాంతంలో ఎక్కువగా దొరికే లాగర్ బీర్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పులియబెట్టి తయారు చేస్తారు
స్టౌట్ బీర్, బీర్ జడ్జీ సర్టిఫికేషన్ ప్రకారం ఈ బీర్ తియ్యటి రుచిని కలిగి, గాఢమైన సువాసనతో ఉంటుంది
పోర్టర్ బీర్, డార్క్ కలర్‌లో ఉండే పోర్టర్ బీర్ చాక్లెట్ ఫ్లేవర్‌తో వస్తుంది
వీట్ బీర్ ఒక టాప్-ఫర్మెంటెడ్ బీర్. గోధుమలతో తయారు చేస్తారు
ఇందులో జర్మన్ వీజెన్‌బీయర్, బెల్జియన్ విట్‌బీయర్, అమెరికన్ వీట్ వంటి పలు రకాలు ఉన్నాయి
పిల్‌స్నర్ బీర్, 18వ శతాబ్దంలో చెక్ రిపబ్లిక్‌లో దీన్ని మొదటిసారి ఉత్పత్తి చేశారు
ఇండియా పేల్ ఆలే అనేది లైట్ ఆలే కేటగిరీకి చెందిన హాపీ బీర్ స్టైల్
1815 నాటికి ఇంగ్లండ్‌లో విస్తృతంగా లభించే పేల్ ఆలే ఇండియాకు ఎగుమతి అయింది
ఈ బీర్ మన దగ్గర ఇండియన్ పేలే ఆలేగా పేరు పడిపోయింది
Related Web Stories
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు..
ప్రతి దానికీ టెన్షన్ పడుతున్నారా.. అయితే జాగ్రత్త..
సండే స్పెషల్ కర్రీ .. ఇలా వండితే మైమరిపించే రుచి!
ఈ పది మొక్కలు సీసాలో సులభంగా పెంచుకోవచ్చట...