సమ్మర్ స్పెషల్
మామిడికాయ పులిహోర..
ముందు అన్నాన్ని కొంచెం పొడిగా వండుకుని ఒక గిన్నెలోకి తీసి చల్లారనివ్వండి.
తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు వేయండి.
ఆవాలు చిటపటలాడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, వేరుశనగ గింజలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.
తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కొన్ని క్షణాలు వేగనిచ్చి.
తురిమిన పచ్చి మామిడికాయ, పసుపు, ఉప్పు వేసి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి.
మామిడి తురుము మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
ఈ మిశ్రమాన్ని చల్లార్చిన అన్నంలో వేసి జాగ్రత్తగా కలపండి.
చివరగా అన్నంపై కొత్తిమీర అలకరించి వేడిగా సర్వ్ చేయండి.
Related Web Stories
ఈ లక్షణాలుంటే మీ కుక్క డిప్రెషన్లో ఉన్నట్టే
బీర్లలో రకాలు ఎన్నో... అవి ఏంటంటే..
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు..
ప్రతి దానికీ టెన్షన్ పడుతున్నారా.. అయితే జాగ్రత్త..