ప్రతి వ్యక్తి నిద్రలో కలలు  కంటూ ఉంటాడు.

 పండ్లు కలలో కనిపించడం భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు ఇస్తున్నట్లు అని స్వప్న శాస్త్రం పేర్కొన్నది.

కలలు అనేవి మన జీవితంలో ఒక భాగం. కలలు మనపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి.

వివాహానికి ముందు ఎవరి కలలో నైనా అరటి పండు వస్తే వారి వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం మరింత పెరుగుతుందని నమ్మకం

భార్యాభర్తలు శుభవార్త వింటారు. కలలో అరటిపండును చూడటం ఒక రకమైన శుభ సంకేతం.

కొన్ని పండ్లు కలలో కనిపిస్తే, భర్త-భార్య లేదా ప్రియుడు-ప్రేయసి మధ్య మాధుర్యాన్ని తీసుకుని వస్తాయి.

మీరు జామపండును కలలో చూసినా మీరు దానిని తింటున్నట్లు కల కన్నా జీవితంలో చాలా మంచి జరుగుతుందని నమ్మకం

కలలో ఆకుపచ్చని ద్రాక్ష పండ్లు కనిపిస్తే ఆరోగ్యంగా ఉంటారని అర్ధం అంతేకాదు అనారోగ్యంతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారని అర్ధమట