అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఏవేవో క్రీమ్‌లు వాడుతూ ఉంటారు. 

ప్రకాసవంతమైన చర్మం పొందడంకోసం వంటగదిలోని పదార్థాలు ఎంతగానే సహాయపడతాయి. 

అందాన్ని సంరక్షించడంలో బ్రౌన్‌ షుగర్‌ ఎలా సహాయపడుతుందో చూడండి

బ్రౌన్ షుగర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది.

ముఖానికి తేమను అందించడానికి, కొబ్బరి నూనెలో బ్రౌన్‌ షుగర్‌ లావెండర్‌ ఆయిల్‌ కలిపండి.

ముఖానికి, మెడకు అప్లై చేసి వృత్తాకారంలో మసాజ్‌ చేయాలి

చర్మానికి ప్రకాశవంతమైన కాంతిని ఇస్తుంది. 

చర్మంపై ఉన్న టాన్‌ను తొలగించి..మెరుపునిస్తుంది.  

టొమాటో ముక్కకు బ్రౌన్‌షుగర్‌ని అద్ది రుద్దుకోవాలి. ఇలా రెండు మూడు నిమిషాలు చేస్తే కాంతివంతం