కొబ్బరి నూనెతో ఈ వ్యాధి పరార్ ..

చర్మంపై తెల్లగా, ఎరుపురంగు కాంబినేషన్‌లో ప్యాచెస్ వస్తాయి. చూసేందుకు చాలా ఇబ్బందిగా ఉంటాయి

కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యంటీ ఫంగల్ లక్షణాలు కలిపి ఉంటాయి. 

ఇది సొరియాసిస్‌ను తగ్గించడంలో చాలా హెల్ప్ చేస్తుంది.

 కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు వేసి కలిపి.. దాన్ని మచ్చలు ఉన్న చోట రాయాలి. 

ఇలా తరచూ రాస్తూ ఉంటే.. కొద్ది రోజులకు ఈ సమస్య తగ్గుతుంది.

కొబ్బరి నూనెలో కొద్దిగా తేనె కలిపి.. మచ్చలు ఉన్న చోట రాయాలి. ఓ పావు గంట సేపు తర్వాత కడిగేయాలి

కొబ్బరి నూనెలో కొద్దిగా అలోవెరా జెల్ రాసినా మంచి ఫలితం ఉంటుంది.