కల్తీ పాలను గుర్తించేందుకు సరికొత్త పద్ధతి.. ఇంట్లోనే ఈజీగా గుర్తించండిలా..!
స్వచ్ఛమైన పాలు తెల్ల రంగులో కనిపిస్తాయి
పాలను వేడిచేసినా లేదా చల్లని ప్రదేశంలో ఉంచినా రంగులో ఏలాంటి మార్పు ఉండదు
పాలు పసుపు రంగులోకి మారితే మాత్రం కల్తీ జరిగిందని అర్థం చేసుకోండి.
ఐదు నుంచి పది మిల్లీలీటర్ల పాలను తీసుకుని సమ పరిమాణంలో నీళ్లలో కలపాలి
ఆ సమయంలో పాలలో నురగ కనిపిస్తే కల్తీ అయినట్లు ఖాయం.
స్వచ్ఛమైన పాలు తియ్యగా ఉంటాయి. ఇంటికి తెచ్చిన పాలను వేడి చేసి తాగిన తర్వాత తీపిగా అనిపిస్తే దానిలో కల్తీ లేదని అర్థం.
పాలలో నీరు కలిసిందో లేదో పరీక్షించడానికి ఒక చుక్క పాలను నేలపై ఉంచండి, అది స్వచ్ఛమైన పాలైతే, అంత త్వరగా భూమిలోకి ఇంకిపోదు.
Related Web Stories
ఈ తప్పులు మానెయ్యండి.. బరువు తగ్గించుకోండి!
తల లేకుండా చాలా సేపు బతికి ఉండగల జీవులు ఇవే..
జుట్లు దృఢత్వాన్ని కాపాడే నూనెలివే..
సిగరేట్ తాగిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?