నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా..

ఉదయం పరగడుపున మంచి నీళ్లు కూడా తాగకుండా టీ తాగితే మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా నాశనం చేసుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగితే రోజంతా అసలటగా ఉంటుందట.

 ఉదయాన్నే వేడి వేడి కాఫీ పరగడుపున తాగితే కడుపులోని మంచి బ్యాక్టీరియాపై ఎఫెక్ట్ పడుతుందట  

జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. 

నిద్ర లేవగానే పరగడుపున అయినా సరే కొన్ని మంచినీళ్లు తాగాలని నిపుణులు అంటున్నారు. 

నీళ్లు తాగిన తర్వాత టీ, కాఫీలు తాగడం మంచిది

ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.