90స్ కిడ్స్  ఈ చాక్లెట్లు గుర్తున్నాయా..!

మ్యాంగో బైట్ ఇది తక్కువ బడ్జెట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కేటగిరీకి చెందినది

రోలా కోలా క్యాండీ ఇది కోకాకోలా వంటి మంచి రుచి కలిగి ఉంటుంది

బూమర్ బూబుల్  దీన్ని నమిలి బాబుల్స్ తీస్తూ ఎంజాయ్ చేయవచ్చు

మెంటోస్ మెంటోస్ మార్బుల్స్‌కి మాత్రం 90స్‌లో మంచి క్రేజ్ ఉండేది. టెస్ట్ కూడా ఇది బలే ఉంటుంది

ఫాంటమ్ స్వీట్ ఈ స్వీట్‌ను సిగరెట్ మాదిరిగా నోటిలో పెట్టుకుని రజనీకాంత్ లాగా భావించేవారు

మహా లాక్టో చాక్లెట్లు మహా లాక్టో చాక్లెట్లను ఎక్కువగా పిల్లలు తమ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు తీసుకునేవారు

కాఫీ బైట్ చాక్లెట్లు ఈ కాఫీ బైట్ చాక్లెట్లు కాఫీ టెస్ట్ మాదిరిగా చాలా రుచికరంగా ఉంటాయి

ఆల్పెన్లీబ్ ఆ రోజుల్లో ఆల్పెన్లీబ్ చాక్లెట్ రుచి మాత్రం అమోఘమనే చెప్పాలి