ఉదయాన్నే వీటిని తినండి.. కొలస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టండి..
రాత్రి చియా సీడ్స్‌ను నీటిలో నానపెట్టుకుని తర్వాతి రోజు ఉదయాన్నే తినండి.
మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి తర్వాతి రోజు పరగడుపునే తినండి. చెడు కొలస్ట్రాల్ దూరమవుతుంది.
సన్‌ఫ్లవర్ గింజలను రాత్రి నీటిలో నానబెట్టి తర్వాతి రోజు తినండి.
ఎండు ద్రాక్షను రాత్రి నీటిలో నానబెట్టి తర్వాతి రోజు తినండి.
బాదం పప్పును రాత్రి నీటిలో నానబెట్టి తర్వాతి రోజు తినండి.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
నానబెట్టిన గింజలను తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
ఇలా నానబెట్టిన ఆహారాన్ని క్రమం తప్పకుండా ఎక్కువ కాలం తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.
Related Web Stories
చలికాలంలో స్వెటర్లు వేసుకుని పడుకోవడం మంచిదేనా..
ముఖంపై తేనె అప్లై చేస్తే ఏం జరుగుతుంది
భూకంపాలు ఎందుకు వస్తాయి? అసలు కారణం ఇదే ...
పండుమిర్చితో వేడివేడిగా పులిహోర..!