తేనె సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

తేనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

తేనె మృత కణాలను తొలగించి, సహజమైన మెరుపును అందిస్తుంది.

తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ  గుణాలు చర్మంపై మంట  వాపును తగ్గిస్తాయి.

తేనెలోని యాంటీఆక్సిడెంట్లు  దెబ్బతిని

చర్మాన్ని సరిచేయడంలో మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

తేనె చర్మానికి సున్నితంగా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

శుభ్రమైన, పొడి చర్మానికి పలుచని పొరలో తేనెను అప్లై చేయండి.

సుమారు 15-20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.