రోజ్ మెరీ ఆయిల్ మినాక్సిడిల్‌తో సమానమైన రిజల్ట్స్ ఇస్తుందని పల
ు పరిశోధనల్లో తేలింది.
మనందరికీ తెలిసిన ఆముదం కూడా జుట్టుపై ఎంతో అద్భుతంగా పని చేస్తు
ంది.
పుదీనతో తయారు చేసిన నూనె కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో అద్భుతంగా
పని చేస్తుంది.
ఆర్గాన్ ఆయిల్‌లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. జుట్టును బ్రేకేజ్
నుంచి రక్షిస్తుంది.
జొజోబా ఆయిల్ నాచురల్ స్కాల్ప్ సీబమ్‌గా పని చేస్తుంది. హెయిర్ ఫ
ాలికల్స్ను కాపాడుతుంది.
ఉసిరికాయలతో తయారు చేసిన ఆయిల్ కూడా జుట్టుపై అద్భుతంగా పని చేస్
తుంది.
ఉల్లిపాయ నూనె కుదుళ్లకు రక్త ప్రసరణను అధికం చేస్తుంది. హెయిర్
ఫాల్‌ను తగ్గిస్తుంది.
కొబ్బరి నూనె కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
Related Web Stories
స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!
దుప్పటి నిండా కప్పుకుని నిద్ర పోతే ప్రమాదమా?
చలికాలంలో టీ vs కాఫీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?
పసుపు మంచిదే కానీ.. ఇలా మాత్రం వాడకండి..!