పసుపు మంచిదే కానీ..
ఇలా మాత్రం వాడకండి..!
యాంటీ బయోటిక్ అయిన పసుపు ఆరోగ్యానికి మంచిది. అయితే ఎక్కువగా వినియోగిస్తే మాత్రం పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
పసుపులో ఆక్సలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోకి ఎక్కువగా చేరితో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
పసుపును ఎక్కువగా తీసుకుంటే శరీరంలో రక్తం పలచబడిపోతుంది.
పసుపు నీళ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో అసౌకర్యం మొదలవుతుంది.
పసుపు ఎక్కువగా తీసుకుంటే ఈస్ట్రోజన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. ఫలితంగా హార్మోనల్ అసమతుల్యత మొదలవుతుంది.
అధికంగా పుసుపును తీసుకుంటే లివర్ సామర్థ్యం తగ్గిపోతుంది.
పుసుపు వాడకం ఎక్కువగా జరిగితే ఐరన్ లోపం మొదలవుతుంది.
పసుపు కొందరిలో అలెర్జీలకు కారణమవుతుంది.
Related Web Stories
సమంత దగ్గర ఉన్న లగ్జరీ కార్లు ఇవే..
చలికాలంలో.. మీ జుట్టును ఇలా కాపాడుకోండి..
రాత్రిపూట లవంగం నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?..
బాత్రూమ్లో టూత్‌బ్రష్ పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా?