సౌత్ సూపర్ స్టార్ సమంతకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. 

ఆమె దగ్గర కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు చాలానే ఉన్నాయి.

ఆడీ క్యూ7. ధర 89.90 లక్షల రూపాయలు.

పోర్చ్ కేమ్యాన్. ధర 1.46 కోట్ల రూపాయలు.

ల్యాండ్ రోవర్. ధర 2.26 కోట్ల రూపాయలు.

మెర్సెండెస్ బెంజ్ జీ63 ఏఎమ్‌జీ. ధర 2.55 కోట్ల రూపాయలు.

బీఎండబ్ల్యూ 7 సిరీస్. ధర 1.42 కోట్ల రూపాయలు.

జాగ్వార్ ఎక్స్ఎఫ్. ధర 76 లక్షల రూపాయలు.