ప్రపంచంలో అత్యధిక కుక్కలు ఉన్న
టాప్ 10 దేశాలు..
అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 7.58 కోట్ల కుక్కలు ఉన్నాయి.
బ్రెజిల్‌లో సుమారు 3.57 కోట్ల కుక్కలు ఉన్నాయి.
చైనాలో కుక్కల సంఖ్య 2.74 కోట్ల పైమాటే.
భారతదేశంలో 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయి.
రష్యాలో సుమారుగా కోటిన్నర కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఫిలిప్పీన్స్‌లో 1.16 కోట్ల కుక్కలు ఉంటాయని అంచనా ఉంది.
అర్జెంటీనాలో 92 లక్షల కుక్కలు ఉన్నాయి.
ఫ్రాన్స్‌లో సుమారుగా 74 లక్షల కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
రొమేనియా దేశంలో సుమారుగా 41 లక్షల కుక్కలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి
Related Web Stories
గంటల తరబడి కుర్చీలో కూర్చుంటే ఏమవుతుంది?
పాము విషం ఏ రంగులో ఉంటుందో తెలుసా?
ఈ అలవాట్లతో సమస్యలన్నిటికీ పరిష్కారం
మహిళలు త్వరగా పెద్దవారిగా కనిపించడానికి ఇదే కారణం..